23 September 2012

ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది?

Dr. T.S.Raoతో ఇంటర్వ్యూ

 ప్రశ్న : ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండడం సాధ్యమేనా?
జవాబు : నిజానికి మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. విద్యార్ధి పరీక్షల్లో విజయం సాధించాలన్నా, క్రీడాకారుడు తన రంగంలో విజయం సాధించాలన్నా... అంతెందుకు మనం నిత్య జీవితంలో పనిచేయాలన్నా ఒత్తిడి కలుగుతుంది. ఆయా పనులు పూర్తి చేయాలంటే ఎంతోకొంత స్థాయిలో ఒత్తిడి ఉండడం కూడా అవసరమే. ఇప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత, బిపి అందరికీ ఉంటాయి కదా! అవి మనల్ని మనం రక్షించుకోవడం అవసరం. అలాంటిదే ఒత్తిడి కూడా. అయితే, ఒత్తిడి సాధారణ స్థాయి కన్నా అధికమైతే... అది క్రానిక్గా మారితే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందుకే మనలో అధికంగా ఏర్పడే ఒత్తిడిని సమర్ధవంతంగా మనం ఎదుర్కోగలగాలి. ప్రతివ్యక్తిలోనూ ఏదో ఒక సందర్భంలో తరచుగా ఒత్తిడి ఎదుర్కోవడమనేది సాధారణ విషయమే.

19 September 2012

mental health week


ఫోటోలు-1