2 October 2012

నా పుస్తకాలు

కొత్త పుస్తకాలు
1. పర్సనల్ డెవలప్ మెంట్
2. అమ్మ... నాన్న... నేను!
పబ్లిషర్స్...
సాయి వెంకటేశ్వర బుక్ డిపో
26-27-77, బాటా షోరూమ్ ఎదురు,
గాంధీ నగర్, విజయవాడ - 520 003.
ఫోన్ : (0866) 2570192, 2570309



 ప్రచురించిన పుస్తకాలు....



వ్యక్తిత్వ వికాసం, సైకాలజీ, సక్సెస్‌, పేరెంట్స్‌ సైకాలజీ, లేడీస్‌ సైకాలజీ, టీనేజ్‌ సైకాలజీ, హిప్నాటిజం, సెల్ఫ్‌ హిప్నాటిజం, మూఢనమ్మకాలపై వివిధ పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
విద్యార్ధులకోసం ... మెమెరీ, పరీక్షలు లాంటి అంశాలపై
తెలుగులో ఇప్పటివరకూ 42 పుస్తకాలు వెలువడ్డాయి.
కన్నడ, పంజాబీ, ఆంగ్ల భాషల్లోకి పలు పుస్తకాలు అనువాదమయ్యాయి.
నా పుస్తకాలను ప్రచురించి ప్రోత్సహించిన
పల్లవి పబ్లిషర్స్‌ వెంకటనారాయణ గారికి, 
జె.పి. పబ్లిషర్స్‌ ప్రసాద్‌ గారికి,
గౌతమ్‌ పబ్లిషర్స్‌ సుబ్రహ్మణ్యం గారికి, 
మధులతా పబ్లికేషన్స్‌ నరసారెడ్డి గారికి, 
ఋషి పబ్లికేషన్స్‌ ఎ. పవన్‌కుమార్‌గారికి....  
విక్టరీ పబ్లికేషన్స్ రామ్ కుమార్ గారికి 
కన్నడ పుస్తకాలను ప్రచురించిన
వాసన్ పబ్లికేషన్స్, బెంగుళూరు వారికి
కృతజ్ఞతలు....


కొత్త పుస్తకాలు
1. పర్సనల్ డెవలప్ మెంట్
2. అమ్మ... నాన్న... నేను!
సోల్ డిస్ట్రిబ్యూటర్స్
సాయి వెంకటేశ్వర బుక్ డిపో
26-27-77, బాటా షోరూమ్ ఎదురు,
గాంధీ నగర్, విజయవాడ - 520 003.
ఫోన్ : (0866) 2570192, 2570309



పుస్తకాల కోసం... ఈ క్రింది అడ్రస్‌నందు సంప్రదించండి.
జె.పి. పబ్లికేషన్స్‌
గోగావారి వీధి, అరండల్‌పేట,
విజయవాడ`2, ఫోన్‌ : 0866`2439464


జె.పి. పబ్లికేషన్స్‌
1. ప్లీజ్‌ రిలాక్స్‌
2. ఎగ్జామ్స్‌లో ఫస్ట్‌ర్యాంకు సాధించండి.
3. విల్‌పవర్‌తో ముందుకు పదండి.
4. విజయం వైపు పయనం
5. టైమ్‌ మేనేజ్‌మెంట్‌
6. నిత్యజీవితంలో రిలాక్సేషన్‌
7. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌
8. ఉయ్‌ కెన్‌ విన్‌
9. రీచ్‌ యువర్‌ గోల్‌
10. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌
11. మెమరీ పవర్‌ (మీ జ్ఞాపక శక్తిని పెంచుకోండి)
12. పబ్లిక్‌ స్పీకింగ్‌
13. ఆత్మవిశ్వాసం (సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌)
14.  లైఫ్‌ స్టయిల్‌ మేనేజ్‌మెంట్‌ (జీవనశైలి)
15. కోపం వద్దు... చిరునవ్వే ముద్దు
16. సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌
17. ఉన్నతస్థాయికి ఏడుమెట్లు
18. ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌
19. చదువు`ఏకాగ్రత`పరీక్షలు
20. పాజిటివ్‌ యాటిట్యూడ్‌
21. విజయరహస్యాలు (సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌)
22. ఇంటర్వ్యూలో విజయం మీదే
23. బాడీ టాక్‌
24. బాణామతి చేతబడి
25. గుడ్‌ పేరెంట్‌ బెస్ట్‌ చైల్డ్‌

ఋషి పబ్లికేషన్స్‌
26. పాజిటివ్‌ లివింగ్‌

పల్లవి పబ్లికేషన్స్‌
27. వ్యక్తిత్వ వికాసం
28. హిప్నాటిజం
29. సెల్ఫ్‌ హిప్నాటిజం
30. హిప్నో థెరపీ
31. హెల్ప్‌ గైడ్‌
32. స్మోకింగ్‌ మానడం ఎలా?

గౌతమ్‌ పబ్లిషర్స్‌
33. మీరూ`మీ పిల్లలు
34. లేడీస్‌ సైకాలజీ
35. స్మోకింగ్‌ ` డ్రగ్స్‌ మానడం ఎలా?
36. మాయా ప్రపంచం

శ్రీ మధులత పబ్లికేషన్స్‌
37. టీనేజ్‌ సైకాలజీ
38. డోంట్‌ వర్రీ బీ హేపీ
39. విజయం మనదే...

No comments:

Post a Comment